ఘనంగా జరిగిన మే, డే వేడుకలు
యాదాద్రి భువనగిరి: రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి:
136 మేడే ఉత్సవాలను విజయవంతం చేయడం జరిగింది .ఈరోజు మోటకొండూరు మండలం లో మండల కేంద్రంలో మోటకొండూర్ హై స్కూల్ నుండి భారీ ర్యాలీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సిపిఐ పార్టీ ఏ. ఐ. టి. యు .సి. యూనియన్ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సత్యనారాయణ హాజరై సిపిఐ జండా ఎగరవేశారు. అనంతరంమాట్లాడుతూ 136 సంవత్సరాల క్రితం కార్మికులు 18 గంటల పని విధానాన్ని 8 గంటలకు పని కావాలని ఎన్నో పోరాటాలు చేసి ఇ పోరాటంలో మరణించిన కార్మిక త్యాగాలే మేడేఉత్సవాలు జరుపుకుంటున్నాం. కార్మికుల ఐక్యత ఉండి చట్టాలను కాపాడుకుందాం మోట కొండూరు మండలంలో 18 గ్రామ శాఖల్లో సిపిఐ పార్టీ, ఏ .ఐ. టి. యు. సి ,కార్మిక సంఘాలు జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో
మేస్త్రి సంఘం మండల అధ్యక్షులు ఎల్లయ్య, పెయింటర్ సంఘం పల్లె గణేష్, ఆటో యూనియన్ సంఘం ఉపేందర్ ,బోల గాని అశోక్, మార్బుల్ సంఘం లింగం, బోల్ల శ్రీనివాస్, వెంకటేష్, అమాలి సంఘం, బీరకాయల మల్లేష్, ఆలేటి బాలరాజ్ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సిపిఐ మండల కార్యదర్శి గాధ గాని మాణిక్యం మండల కార్యవర్గ సభ్యులు పశువుల నరసింహ, శ్రీనివాసు ,పల్లా వెంకన్న, మంచాల రాధమ్మ, జీవకళ పల్లిగణేష్, పాండు, జలీల్, భాయ్, చీరాల సత్యనారాయణ, సుధా గాని వెంకన్న, రేగుపండు, పసునూరి గాంధీ, బోగారం పాండు, బీరకాయలు ఈశ్వర్, మధు, శ్రీశైలం, పిట్టల కర్ణాకర్, బీరకాయ రాములు భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.