ఇంద్రానగర్ ముత్యాలమ్మ గుడి నిర్మాణం కోసం ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి గారు విరాళం..

యాదాద్రి:-
ఆత్మకూర్(యం):- ఆత్మకూర్(యం) పట్టణములో ఇంద్రానగర్ కాలనీలో నిర్మిస్తున్న ముత్యాలమ్మ గుడి నిర్మాణం కోసం స్థానిక ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా రూ.25,000/- నగదు విరాళంగా కుల సంఘం పెద్దలు అందించటం జరిగింది
ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోర్దినేటర్ యాస ఇంద్రారెడ్డి గారు,రైతుసమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ కోరే భిక్షపతి, తెరాస పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కోరే వెంకన్న,తెరాస పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్,తెరాస పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి పాశం ప్రభాకర్ రెడ్డి, తెరాస పార్టీ కార్మిక విభాగం సెక్రటరీ జనరల్ కదిరే నవీన్,తెరాస పార్టీ మండల SC నాయకులు గట్టు శేఖర్,గట్టు అశోక్,గంధమల్ల జగన్, కుల సంఘం పెద్దలు గంగారపు చంద్రయ్య, మేడే యాదయ్య, కూరేళ్ల కిష్టయ్య,ఇంజమూరి నర్సింహా, గట్టు నర్సింహా,గట్టు జ్ఞానేశ్వర్,బద్ధుల రాములు,తదితరులు పాల్గొన్నారు.