*రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు బట్టల పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు .
గుమ్మడిదల ప్రతినిధి రాయల్ పోస్ట్ న్యూస్.
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం
పురస్కరించుకొని ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరి సోదరులకు బొంతపల్లి గ్రామపంచాయతీ లోని వీరభద్ర నగర్ కాలనీ మదీనా మస్జిద్ వద్ద బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి జెడ్ పి టి సి చిన్న పాపని కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా వచ్చి బట్టల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగేందర్ గౌడ్ సర్పంచ్ నవీన శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్ వార్డు సభ్యులు వినోద్ గౌడ్ చాకలి వినోద్ గ్యార ల మల్లేష్ చక్రపాణి బిక్షపతి రెడ్డి రమేష్ గ్రామ టిఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు గోపాల్ అన్వర్ అలీ భాయ్ నజీర్ రియాజ్ ముస్తఫా మోయిస్ ఇలియాస్ ముస్లిం సోదరీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.