దమ్ముంటే మాతో పోటీ చేసే గెలిచి చూపించు .,
దుర్గం చెరువు మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి,
వికారాబాద్ జిల్లా రాయల్ పోస్ట్ ఏప్రిల్ 28 జిల్లా ప్రతినిధి :
ఎమ్మెల్యే ను విమర్శిస్తే ఖబర్దార్.
వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో,బోపూనారం గ్రామంలో బుధవారం రోజు, నిర్వహించిన ప్రోగ్రాంలో ,మన ఊరు మన కాంగ్రెస్, సమావేశంలో , మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ ,గురువారం రోజు ,టిఆర్ఎస్ పార్టీ మాజీ , మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ దుర్గం చెరువు మల్లేశం మాట్లాడుతూ, నిరంతరం ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేపై చేతకాని మాటలు సరికాదని ఆయన అన్నారు, దమ్ముంటే మాతో పోటీ చేసి, గెలిచి చూపించు మను చూద్దాం అని ,ఆయన అన్నారు ,రాబోయే రోజుల్లో కూడా , వికారాబాద్ లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం,బంట్వారం మండల కేంద్రంలో కూడా, గులాబీ జెండానే ఎగిరే వేస్తామని, ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కు , హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో,పి ఎస్ సి వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, సర్పంచుల సంఘం,మండలాధ్యక్షుడు నర్సింలు,మాల సోమారం సర్పంచ్ నరసింహారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రాజు, యాచారం ఉపసర్పంచ్ ఖలీల్ పాషా, నాయకులు , చెన్నారెడ్డి , బల్వంత్ రెడ్డి, కురుమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కురుమ సంఘం మండల్ ఉపాధ్యక్షుడు వెంకటేశం ,శాంతు, వెంకటేశం, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు