చేర్లగూడెం గ్రామములో ముదిరాజ్ సంఘం, ఆధ్వర్యంలో. ముఖ్యఅతిథిగా,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మాసానపల్లి నారాయణ గారు, జెండా ఆవిష్కరణ. చేశారు.

రాయల్ పోస్ట్ కంది.ప్రతినిధి. 28/04/2022 బాలకృష్ణ

ఈ రోజు కంది మండలము చేర్లగూడెం గ్రామములో ముదిరాజ్ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జెండా ఆవిష్కరణ ను ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాసానపల్లి నారాయణ గారు, గావించారు కార్యక్రమములో ముదిరాజ్ మహాసభ సంగారెడ్డి జిల్లా అద్యక్షులు పులి మామిడి రాజు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి బల్జగుడెం నగేష్ గారు, ఉపాధ్యక్షులు విజయ్ భాస్కర్ గారు, డాకురి నాగభూషణం గారు, చేర్లగుడెం ఉప సర్పంచ్ మాణిక్యం గారు, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, జిల్లా కార్యదర్శి చపల హన్మంతు, జిల్లా ఆర్గనైజర్ సుధాకర్,చందు,సంగారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి పిట్టల రమేష్, మరియు గ్రామ పెద్దలుఅనుముల నాగరాజ్ ,సాయిబాబా, కె మాణిక్యం, ఏ.సందీప్,కుమార్,కె.వెంకటేశం. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు,