చెరువులో నుంచి వచ్చే నీళ్ల కాలువను మూసివేయడంతో మురికి నీళ్ల ఇండ్ల ముందుకు రావడంతో ఎస్సీ.కాలనీవాసుల, దుర్వాసనతో రోగాల బారిన పడుతున్న బాధితులు, వాపోతున్నారు,

రాయల్ పోస్ట్ కంది.ప్రతినిధి. 28/04/2022

కంది మండలంలోని, కవలంపేట్ గ్రామంలో, అనంతరం గౌడ్, తన పది ఎకరాల భూమిలో మట్టితో పూడ్చి వలన చెరువు కాలువను కూడా ముగియడంతో నీళ్లు మొత్తం ఎస్సీ కాలనీలో నికి రావటం వలన కాలనీవాసులు దుర్వాసన వలన రోగాల బారిన పడుతున్నారు, వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఎస్సీ కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు,