గాంధీభవన్ లో ప్రెస్ మీట్ జగ్గారెడ్డి తో పాటు ఎన్.ఎ.స్యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమురి వెంకట్, ఓయూ జీఏసీ నేతలు కొటూరి మానవతా రాయ్ ,కేతురీ వెంకటేష్ ,విజయ్, చెనగాని దయాకర్, బాల లక్ష్మీ, చందన రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి ఇతర నాయకులు.

రాయల్ పోస్ట్ సంగారెడ్డి.ప్రతినిధి. 28/04/2022 బాలకృష్ణ

గాంధీభవన్ లో ప్రెస్ మీట్ జగ్గారెడ్డి తో పాటు ఎన్.ఎ.స్యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమురి వెంకట్, ఓయూ జీఏసీ నేతలు కొటూరి మానవతా రాయ్ ,కేతురీ వెంకటేష్ ,విజయ్, చెనగాని దయాకర్, బాల లక్ష్మీ, చందన రెడ్డి, ప్రతాప్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి ఇతర నాయకులు.యూనివర్సిటీ లో రాహుల్ గాంధీ పర్యటన అనుమతి పై ఇప్పటి వరకు.వి.సి క్లారిటీ ఇవ్వలేదు.ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదని అర్దం కావడం లేదు,తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ కి కూడా అనుమతి ఇవ్వరా,
ఏం సందేశం ఇవ్వాలని చూస్తున్నారు,వి.సి.
టీ జె ఆర్, ఎమ్మెల్యే లు కూడా అనుమతి ఇవ్వద్దని చెప్తున్నారు,వి.సి.నీ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు,వి.సి.కె ఆర్డర్.ఏస్తున్నరు,
వి.సి. డమ్మీ పోస్తా.వి.సి. నువ్వు డమ్మివా, సమాధానం చెప్పాలి,రాహుల్ గాంధీ ,విజిట్ అనుమతి కోసం ఐదు రోజులు అవసరమా
వి.సి.సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం,
వి.సి. అనుమతి ఇస్తే సంతోషం.. ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా చేస్తాం,ఈ నెల 31 న విద్యార్ధి సంఘాల తో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు,బాల్క సుమన్ కి తెలివి ఉందో,లేదో తెలియదు,అయన రాజకీయం నా గడ్డం లో వెంట్రుక కి కూడా పనికి రాడు,గడ్డం లో వెంట్రుక లాంటి వాడు.పికేస్తే పోతాడు,సుమన్ ది ఉరుకులాడే వయసు,బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఆరోపణలు,ఇద్దరూ ముగ్గురు విద్యార్థులను సుమన్ చంపినట్టు నాకు కొన్ని లేఖలు వచ్చాయి,చంపి.ఆ డెడ్ బాడీ చేతులతో లేఖలు రాసి సమన్ పెట్టారని నాకు సమాచారం ఇచ్చారు,మా ప్రభుత్వం వస్తె..విచారణ జరిపిస్తా.