పోతన కుంటలో పడి ఇరువురు మృతి…
రాయల్ పోస్ట్ ప్రతినిధి:-మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల్
మండలంలోని కళ్ళకల్ గ్రామంలో నీ పోతన కుంటలో ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూష బోయిన కేశవులు. 36. ఎల్లంపేట రవి లు పశువుల కోసం నీరు తపడనికి పోతన కుంటకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇరువురు మృతి చెందినట్లు ఎస్సై రాజు గౌడ్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోసం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.