యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో 100 గొర్రెలు మృతి
రాయల్ పోస్ట్ ప్రతినిధి గుండాల: యాదాద్రి బాధితుల భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో పిచ్చి కుక్కల దాడిలో 100 గొర్రెలు మృతి చెందినవి గొర్రెల కాపరుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.. గొర్రెల కాపరుల సంక్షేమం కోసం కృషి చేసే ప్రతి ఒక్కరు నష్ట పోయిన బాధితులకు తక్షణమే ఆర్థిక పరమైన సహాయం చేయగలరు.