యాదగిరిగుట్ట పైకి 2 వీలర్ మరియు ప్రయివేటు వాహనాలు అనుమతించాలి

రాయల్ పోస్ట్ న్యూస్:అంగరంగ వైభవంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట పైకి భక్తుల సమిష్టి నిర్ణయం మేరకు ప్రయివేటు వాహనాలు 2వీలర్ లు అనుమతించాలని బువనగిరి పచ్చలకట్ట సోమేస్వరాలయం మాజీ చైర్మన్ మాజీ కౌన్సిలర్ దేవరకొండ నర్సింహా చారి ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించాము కోట్లకు కోట్లు పెట్టి నిర్మాణం చేశాం అంటున్న ప్రభుత్వం సామాన్య భక్తుని విషయంలో ఆలోచించి చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు కూడా 2 వీలర్ పై వస్తుంటారు కాబట్టి ఆటోలకు 2వీలర్ లకు అనుమతి ఇవ్వాలని తెలిపాము అధికారులు ప్రభుత్వం తో చర్చించి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూద్దామని అన్నారు ఇట్టి కార్యక్రమంలో నేవురి అశోక్ గౌడ్ గిరిధారచరి రాళ్లబండి మహేందర్ విరచారి శ్రీనివాస్ కుంచెం రాజు కుష్హంగుల మధు కిరణ్ లు పాల్గొన్నారు