రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా క్రూడాయిల్ ను పట్టుకున్న ఎస్వోటి పోలీసులు. 50 వేల లీటర్ల క్రూడాయిల్ స్వాధీనం. కేసు నమోదు చేసిన బీబీనగర్ పోలీసులు.ప్రధాన నిందితులు గుజరాత్ కు చెందిన ముఠాగా గుర్తించిన పోలీసులు.