• పటాన్చెరు ప్రభుత్వ హాస్పటల్ లో అన్నదాన కార్యక్రమం*
    (రాయల్ పోస్ట్ న్యూస్)
    కొరుపల్లీ కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో ఈరోజు పటాన్ చేర్వు లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రినందు 200 మందికి తన చెల్లెలు సౌందర్య వర్థంతి రోజును జ్ఞాపకార్ధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.*ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ సర్పచ్ సరిత సురేందర్ గౌడ్ గారికి కోరుపల్లి సాయి కుమార్, వరలక్ష్మి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో లో గణేష్ పాండు మాస్టర్ మోహన్ క్యాసారం సత్తయ్య
    డాక్టర్ శ్రీవాణి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు