స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు సమస్యలపైన చర్చించిన జేఏసీ చైర్మన్ ఎత్తారి గోపి. రాయల్ పోస్ట్ ప్రతినిధి : గ్రేటర్ హైదరాబాద్ స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు సమస్యలపైన చర్చించిన జేఏసీ చైర్మన్ ఎత్తారి గోపి
ఎత్తారి గోపి మాట్లాడుతూశంకరన్న అనే కార్మికుడు గత నాలుగు సంవత్సరాలుగా మంత్రి సెలిస్టియా అపార్ట్ మెంట్ లో చెత్త సేకరణ చేస్తున్నాడు
కరోనా టైం లో కూడా బయటికి రాని పరిస్థితుల్లో కూడా తన విధులు నిర్వహించారు చెత్త సేకరణ చేసే కార్మికుల పొట్ట కొడుతున్నారు కొంతమంది టెండర్ల పేర్లతో కార్మికులకు అన్యాయం జరుగుతుంది టెండర్ల పేర్లతో సొమ్ము చేసుకుని ఎన్నో సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న కార్మికులను రోడ్డున పడేస్తున్నారు ఇలాంటి టెండర్ల పేర్లతో వచ్చి మళ్లీ అదే కార్మికుల్ని పనికి పెట్టుకుంటున్నారు స్వయం ఉపాధి లేకుండా చేస్తున్నారు
ఇలాంటి వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ స్టేషన్లో సిఐ దృష్టికి తీసుకెళ్లారు కార్యక్రమంలో పాల్గొన్న వారు జేఏసీ చైర్మన్ గోపి. కన్వీనర్ యాదగిరి. కో కన్వీనర్ సిద్దన్న .హెచ్ ఎం ఎస్ యూనియన్ జి ఎస్ వీరస్వామి. జెఎసి నాయకుడు కృష్ణ .బాలు. శంకర్ .శివ
వినోద్ .తదితరులు పాల్గొన్నారు.