వేసవిలో బాటసారులకు చలివేంద్రాలు ద్వారా దాహార్తిని తీర్చే విధంగా కృషి చేయాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు

రాయల్ పోర్ట్ న్యూస్ చిట్కుల్ గ్రామం మల్లన్న గుడి ఎదురుగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లిదండ్రులు రాధ నిర్మల్ జ్ఞాపకార్థం ఎన్ఎంఎం యువసేన తరుపున చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నీలం మధు ముదిరాజ్ ప్రారంభించారు ఎండలు తీవ్రంగా ఉన్న తరుణంలో రహదారిని వెళ్లేవారికి తాగునీటి అవసరాన్ని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వేసవి కాలం అంతా 24 గంటలు కూడా ఈ చలివేంద్రంలో తాగునీరు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రజలు వడదెబ్బకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు..
ఈ కార్యక్రమంలో…
గ్రామ పెద్దలు Nmm యువసేన భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ..