వికారాబాద్,ఎమ్మెల్యే ఆనంద్ ఫోటో లకే పరిమితం
వికారాబాద్.ఏప్రిల్ 3(రాయల్ పోస్ట్)జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఫోటో లకే పరిమితం,ఏం అభివృద్ధి చేసిండు చెప్పాలి. ఎమ్మెల్యే పై తీవ్రమైన విమర్శలు చేసిన మాజీ మంత్రి జి.ప్రసాద్ కుమార్. ఎమ్మెల్యే ఆనంద్ ఫోటోలకే పరిమితం, మీతో-నేను కార్యక్రమంతో వికారాబాద్ కు ఒరిగేది ఏమీ లేదు. అభివృద్ధి చేసి చూపెట్టు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, ఆదివారం రోజు వికారాబాద్ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేసి ,ఈ సమావేశంలో మాట్లాడుతూ, దమ్ముంటే వికారాబాద్ అభివృద్ధి చేయి ఆ తర్వాత నీ ప్రోగ్రాం స్టార్ట్ చెయ్, అని మండిపడ్డ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, నీ కింద సోషల్ మీడియా చొక్కాలను పెట్టుకొని, ఎమ్మెల్యే అది చేసిండు, ఇది చేసి ఇల్లు తప్ప, చేసింది ఏమీ లేదు, నీ ఎమ్మెల్యేను దమ్ముంటే, దళితులకు ఇవ్వమని దళిత బంద్ ఇస్తే, టిఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా ఎవడు ఎవడో అయితే పని చేస్తుందో, వాళ్లకు మాత్రమే దళిత బంధించారు, మిగతా వాళ్ళందరికీ, అన్నయ్య బంధించారు, అది దళిత బందు కాదు, టిఆర్ఎస్ బంద్, దమ్ముంటే వికారాబాద్ ఎమ్మెల్యే దళితుడే కదా, దళిత జాతికి అన్యాయం జరిగితే , సిగ్గు లేకుండా చూస్తూ కుంటున్నాం, నీకు సిగ్గు ఉంటే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వికారాబాద్ జిల్లా దళిత బంద్ అందరికీ, దళిత బంద్ ఇవ్వు చూద్దాం, అప్పుడు నువ్వు అసలైన ఎమ్మెల్యే అని, మేము కూడా అర్థం, ఆయన టిఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు