మంత్రివర్యులు & TRS పార్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి పిలుపు మేరకు ఉద్యమాల గడ్డ పై రైతన్నల కోసం మరో ఉద్యమం…
( రాయల్ పోస్ట్ న్యూస్)
4 April మండల కేంద్రాల్లో రైతులతో నిరసనలు

6thNagpur,Mumbai,Bengaluru,Vijaywada జాతీయ రహదారుల పై రైతుల తో రాస్తారోకో

7th Hyderabad మినహా అని జిల్లా కేంద్రాల్లో రైతులతో నిరసనలు

8th రైతులు ఇంటి మీద నల్లజెండా ఎగురవేయలి, దిష్టిబొమ్మ దగ్దం – టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని TRS రాష్ట్ర నాయకుడు జిన్నారం వెంకటేషం గౌడ్ పిలుపునిచ్చారు.