శ్రీ పాద ‌వల్లభ ట్రస్టు ఫౌండేషన్ ద్వారా నిరు పే దలకు అన్నదాన కార్యక్రమం. రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ పాద ‌వల్లభ ట్రస్టు ఫౌండేషన్ ద్వారా బిక్షాటన చేసేవారికి మరియు అడ్డా కార్మికుల కు ఆహారం ప్యాకెట్లు అందించడం జరిగింది , శ్రీ పాద ‌వల్లభ ట్రస్టు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా ప్రజల కు దాహార్తిని తీరుస్తున్నాం ,మానవ సేవే మాధవ సేవ , కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రస్టు ఫౌండర్ చైర్మన్ ‌రమేష్ గుప్తా తాళ్ళపల్లి ట్రస్టు ఫౌండర్ ప్రధాన కార్యదర్శి దశరథ్ ముదిరాజ్ , పాల్గొన్నారు.