దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి
కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గవ్వల నర్సింలు
ఆలేరు ఏప్రిల్ 2, రాయల్ పోస్ట్ ప్రతినిధి డి అంబిక…

నేడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గవ్వల నర్సింలు శనివారం ఆలేరులోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కురుమ సంఘాల ఆధ్వర్యంలో లో దొడ్డి కొమురయ్య విగ్రహాలకు. చిత్రపటాలకు నివాళులు అర్పించాలని సూచించారు