చీక్ మద్దూర్ లో వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత

హత్నూర 2 ఏప్రిల్ ( రాయల్జ్యో పోస్ట్) చిక్ మద్దూరు గ్రామం లో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలు విన్నర్ జై భీమ్ రన్నర్ యువ యూత్ టీమ్ లకు నగదు పురస్కారం మెమెంటోలు అందజేసి శాలువాలతో వారిని సన్మానించిన స్థానిక గ్రామ సర్పంచ్ వీరన్న గారి శ్రీనివాస్ రెడ్డి వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించడం మూలంగా శారీరక మానసిక దారుడ్యం కలిగి ఉంటారని తద్వారా మానసిక ఉల్లాసంతో క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని పేర్కొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శ్రీశైలం యువజన నాయకు లు శ్రీశైలం సునీల్ షాదుల్ బ్రహ్మం నర్సింలు దాసు నవీన్ టోర్నమెంట్ నిర్వాహకులు మొగులయ్య కిరణ్ భూమేష్ పోచయ్య శ్రీనివాస్ కృష్ణ నాగరాజు హనుమాన్ ఫ్రెండ్స్ యువ అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు