ఘనంగా ఉగాది పండుగ సంబరాలు
గుండాల ఏప్రిల్ 02(రాయల్ పోస్ట్ ప్రతినిధి)
శ్రీ శుభకృత్ సంవత్సరం
ఉగాది పండుగ సందర్భంగా శనివారం రోజున సాయి బాబా అభిషేకం, అర్చనలు, ఉదయం 9 గంటల కు శ్రీ సాయినాథుని సమక్షంలో పంఞ్చాంఘ పూజ ,షడ్రుచుల సమ్మేళన భరిత ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేసిన శ్రీ షిర్డీసాయి బాబా దేవస్థానం ట్రస్టు గుండాల.
ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ నిర్వాహకులు శ్రీనివాస్ శర్మ, గుండాల గ్రామ సర్పంచ్ చిందం వరలక్ష్మి ప్రకాష్, ఎంపిటిసి కుంచాల సుశీల అంజిరెడ్డి, పొడిశెట్టి వెంకన్న,సుధాగాని రామచంద్ర గౌడ్, సిద్ధ రెడ్డి, కొండపర్తి భాస్కర్, NSUI జిల్లా కార్యదర్శి ఆవుల సాయి ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.