ఉగాది పర్వదినం నాడు చలివేంద్రం ప్రారంభం

హత్నూర 2 ఏప్రిల్ ( రాయల్ పోస్ట్)
శుభకృతునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో శనివారం నాడు పి బి ర్-బాదె పద్మా బాయి బాలకృష్ణా రావు సొసైటీ ఆధ్వర్యంలో హత్నూర బస్టాండ్ లో నిర్వహిస్తున్న “చలివేంద్రాన్ని”హత్నూర సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ లక్ష్మారెడ్డి
గారు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి జూన్ మొదటి వారం వరకు చలి వేంద్రాన్ని నిర్వహించనున్నట్టు సొసైటీ ప్రెసిడెంట్ మరియు పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ అజయ్ మారుతీ రావు ఈ సందర్బంగా తెలియజేసారు.ఈ కార్యక్రమంలో హత్నూర వైస్ ఎంపీపీ పండుగ లక్ష్మి రవి కుమార్ ,మాజీ సర్పంచ్ ఆకుల కిష్టయ్య ,మండల సీనియర్ నాయకులు పండుగ రవి కుమార్ డైరెక్టర్ గూండా రాములు , టీఆర్ఎస్ గ్రామ శాఖ జనరల్ సెక్రటరీ ఆకుల నరేందర్ ,ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు నీరుడి యాదగిరి , ప్రైమరీ స్కూల్ చైర్మన్ వల్లిగారి నర్సిములు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వల్లిగారి లక్ష్మీ నారాయణ ,వల్లిగారి భిక్షపతి ,మాజీ ఉప సర్పంచ్ గొల్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు