భారత రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం చాలా దాగి ఉంది. అని ఆలోచించి భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో 32 వ ఆర్టికల్ లో ఆరో భాగం లో 266 ఆర్టికల్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన. 32 ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం భారతదేశంలో అత్యున్నత స్వతంత్ర అధికారాలు గల న్యాయవ్యవస్థ ఉంది .కానీ న్యాయవ్యవస్థ కార్య నిర్వహణ శాఖ చేతిలో కీలుబొమ్మగా మారిపోయి .తన స్వతంత్ర అధికారాలని మర్చిపోయింది. భారత రాజ్యాంగ నిర్మాణం భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లిందని భావించినప్పుడు. 18వ భాగంలో 352 ఆర్టికల్ నుంచి 360 ఆర్టికల్స్ భారత రాష్ట్రపతి అప్పగించడం జరిగింది .352 ఆర్టికల్ 360 ఆర్టికల్ వరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం లేనిదే రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించలేరు .కానీ భారత రాజ్యాంగంలో 15 వ భాగం లో భారత ప్రజలందరికీ తనను తాను రక్షించుకోవడానికి కోసం అవసరమైనప్పుడు భారత దేశాన్ని రక్షించడానికి .324 ఆర్టికల్ నుంచి పొందుపరచడం జరిగింది. 324 ఆర్థిక అనేది ఓటు హక్కు ప్రసాదించడం జరిగింది .ఎలాంటి విచక్షణ లేకుండా భారత పౌరులందరికీ ఈ ప్రసాదించటం జరిగింది. రాజకీయ హక్కులు కూడా ప్రసాదించటం జరిగింది. భారత రాజ్యాంగంలో ఎన్నికల్లో పాల్గొనే హక్కు ఓటు హక్కు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు. రాజకీయాల్లో పాల్గొన్నాడు . భారత పౌరులందరికీ అవసరమైనప్పుడు రాజకీయ నాయకుడిని ఎన్నిక చేసుకునే హక్కు రాజకీయ .అందుకోసం ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం తమ ఓటు హక్కు ద్వారా రాజాది నేతల్ని ప్రభుత్వాధినేతల ఐదు సంవత్సరాల కాలపరిమితి లోపు. కలిగించే అవకాశం భారత రాజ్యాంగం భారత పౌరులందరికీ కల్పించి .మీకు కల్పించిన అను ఆయుధం ఓటు హక్కు ఓటు హక్కు ఉపయోగించి మీకు కావలసిన రాజ్యాంగ పరిరక్షించే వ్యక్తులను మాత్రమే. తెలుపవలసిందిగా .బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత పౌరులందరికీ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం గురించి చెప్పడం జరిగింది .అది మర్చిపోయిన భారత పౌరులందరూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వ్యాఖ్యానించడం కమిటీలు వేయడం ప్రదర్శించడం టీవీలలో సోషల్ మీడియాలో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ఏకమై ఇవ్వాలని చెప్పడం మంచి విషయమే కానీ. భారత రాజ్యాంగం లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రపంచ దేశాల అందరికీ ఆదర్శమైన న్యాయ వ్యవస్థ ఉన్న భారతదేశంలో. రాజ్యాంగ రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి .కానీ కార్య నిర్వహణ శాఖ వారి ఆధిపత్యం వల్ల న్యాయశాఖ వారు స్వతంత్ర అధికారాలని ఉపయోగించడం లేదు . భారత రాజ్యాంగానికి ప్రమాదం వాటిల్లిందని భావించిన ఎడల .భారత రాష్ట్రపతి తన సాధారణ అధికారులతో 123 article ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ప్రకారం కలదు .ఇలాంటి రాజ్యాంగ పరిరక్షణ ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో లేదని ఐవర్ జిన్నింగ్ . అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ లాంటి భారత రాజ్యాంగ నిర్మాతలు ., భారత స్వతంత్ర వ్యవస్థ చేసిన అధికారులు అయితే భారతదేశంలో ఒక స్వర్గసీమ చూడవచ్చని వ్యాఖ్యానించడం జరిగింది . భారత రాజ్యాంగ పరిరక్షణ మనకు 368 ఆర్టికల్ కూడా వివరిస్తుంది భారత రాజ్యాంగంలో మూడు రకాలైన రాజ్యాంగ సవరణ పద్ధతులు కలిగిఉంది .సాధారణ పద్ధతి రెండు బై మూడోవంతు మెజార్టీ పద్ధతి. భారతదేశ భూభాగంలో ఉన్న సగం రాష్ట్రాలు రెండు బై మూడోవంతు పద్ధతి అసెంబ్లీ తీర్మానం చేస్తే భారత రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది . దాని గురించి పూర్తిగా అవగాహన లేని రాజకీయ పాలకుల మాటలతో సాధారణ ప్రజలు అందరూ ఎలాంటి భయాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . భారత సమాజ పౌరులందరికీ భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం మాదిరి .ప్రపంచంలో చాలా మత గ్రంథాల తో సమానమైన గ్రంథం భారత రాజ్యాంగం ప్రపంచ మతాల గీతా కురాన్ బైబిల్ జెండా వేస్తా ఆది గ్రంథం త్రిపీటకాలు అందాలు మొదలైన పవిత్ర గ్రంథాలు మార్చడం పూర్తిగా సాధ్యపడదు భారత రాజ్యాంగం కూడా అదే మాదిరిగా రాజ్య పాలకులు మార్చడం అస్సలు కుదరదు కాలానికి అనుగుణంగా సవరణ చేసుకునే అవకాశాలు. భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి ఇప్పటికే 101 రాజ్యాంగ సవరణలు జరిగాయి భారత రాజకీయ సామాజిక ప్రజల అవసరాల నిమిత్తం భారత రాజ్యాంగానికి ఎప్పుడంటే అప్పుడు సవరణ చేసుకునే అవకాశం భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది భారత రాజ్యాంగాన్ని అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు ఎన్ని మాటలతో ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడినా వచ్చే వరకే. కేంద్ర ఆధిపత్యమే చెల్లుతుంది . మనకు భారత రాజ్యాంగంలో మూడు జాబితాలు అధికారాలు వివరించడం జరిగింది సమైక్య విధానంలో ఒక లక్షణం కేంద్ర జాబితా 99 అంశాలు ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి .రాష్ట్ర జాబితా 61 యొక్క అంశాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి ఉమ్మడి జాబితా 51 అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి 3 జాబితాలో లేని అంశాలు అవశిష్ట అధికారాలను అంటారు ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఏ విధంగా చూసుకున్నా కేంద్ర ప్రభుత్వ అధికారమే చెల్లుబాటు అవుతుంది . రాష్ట్రాలు ఎన్ని రాజ్యాంగ సవరణలు చేసే విషయంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు సెలవు ఈ అన్ని విషయాలు తెలుసు కోవాల్సిన అవసరం భారత ప్రజలందరికీ చాలా అవసరం పైన పేర్కొన్న అంశాలన్నీ కూడా భారత రాజ్యాంగాని పరిరక్షించే అంశాలుగా కనిపిస్తున్నాయి భారత ప్రజలందరూ ఇలాంటి అపోహలు పడకుండా భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ని ఆర్టికల్స్ భారత రాజ్యాంగం లో చేర్చడం జరిగింది .భారత రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది . కొండ కృష్ణ