బంట్వారం. మార్చి 28 (రాయల్ పోస్ట్ )వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రాజీనామా చేయాలి.
నిరుద్యోగ భృతి వెంటనే ఇయ్యాలి. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు యాదవ్ . విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఉన్న, ఇప్పటివరకు నిరుద్యోగ భృతి లేకపోవడం చాలా బాధాకరం, ఎన్నికలు వచ్చినప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి. డిగ్రీ, పూర్తయినా విద్యార్థికి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఇవ్వలేదు నిరుద్యోగులను ప్రభుత్వం, మోసం చేస్తుంది తప్ప విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయలేక పోతుంది ఒక నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే,ఎమ్మెల్యే చనిపోయిన ఉండాలి, లేదా రాజీనామా చేయాలి, నిరుద్యోగ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు శంకర్ యాదవ్ పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో అనంతయ్య, గౌస్ బాష, పాల్గొన్నారు