భారత దేశంలో కి రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంది. ముఖ్యంగా భారతదేశం విభిన్న మతాలకు నిలయంగా 7 మతాలు 16 వేల కులాలు ఇప్పటివరకూ ఎన్నో ఆచార సంప్రదాయాలు. భారత మట్టి లో ఉన్నటువంటి 20 22 లో కూడా చాలా మంది ఆహారం ఏమిటో అలమటిస్తున్నారు .నివాస వసతి లేని వాళ్ళు కనీస అవసరాలు తీరే రోడ్లు లేని ఊరిలో కనీస సౌకర్యాల ప్రజలు ఎందరో అవమానాలు పడే. జాతులు అంతరించి పోయిన జాతులు .విద్యార్థిని సామాన్యులు. ఎంతమందో ఆరోగ్య సౌకర్యాలు అందని ప్రజానీకం ఎంతో. 100 మందిలో 30 శాతం ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఉంటే .70 శాతం మంది పట్టణాల్లో గ్రామాల్లో గాని సరైన పని దొరకక సంవత్సరంలో చాలా రోజుల పని లేకుండా ఉంటున్నారు .నుండి ఎంతో మంది ఉన్నారు గ్రామీణ భారతదేశం ఒక వెనుకబడి పోతుంది .పథకాల పేరుతో కొందరికి మాత్రమే పథకాలన్నీ పౌరులందరికీ సమాన అవకాశాలు ఏవి కొందరికి మాత్రమే అందుతున్నాయి. సమాజంలో ప్రతి చోట సామాన్యులకు చెందవలసిన వివిధ రకాల అవకాశాలు చేయబడుతున్నాయి. 75 సంవత్సరాల భారతదేశంలో కులాల పేరుతో మతాల పేరుతో కులం పేరుతో రాజకీయ పార్టీల ఆధిపత్యం పేరుతో ఈ విధానం కొనసాగుతోంది .సామాన్యులు హత్య చేయబడ్డ విధానాలను. కులాల పేరుతో హత్య ప్రాంతాల పేరుతో ఎన్ని గొడవలు భారత సమాజంలో. అరాచక పరిస్థితులు పద్ధతులు ప్రోత్సహించే అంతర్గత కుమ్ములాటలు సామాజికంగా ఆర్థికంగా లేని వారి బాధలు ఎన్నో. రంగుల్లో ఉండే జనాభా ఎవరు .ఆహారం కోసం కనీస అవసరాల కోసం తీసుకెళ్తే దొంగతనం కేసులో జైలు శిక్ష. భూములు కొల్లగొట్టినా వాళ్ళు బ్యాంకు రుణాలు మోసం చేసిన వాళ్ళు ప్రభుత్వం చేసే వాళ్ళు సామాన్య జనాన్ని అన్యాయంగా దోచుకునేవారు అరాచకాలు సృష్టించే వాళ్ళు రాజ ద్రోహులు దేశద్రోహులు మోసాల పాలన చేసేవాళ్ళు రాజ కార్యకలాపాలు తప్పుదోవపట్టించే వారు శాసనాలు తయారీలో శాసనసభ్యులు అమలు పరచడంలో. భాగస్వాములు వర్గాల మధ్య పోరాటం సృష్టించే వారు హాయిగా ఉంటారు .రాజకీయ పాలన కోసం చేసే వారు ప్రజలను మోసం చేసే వాళ్ళు ఎలాంటి శిక్షలు లేవు . ప్రజాధనాన్ని సొంతంగా వాడుకునేవారు అనేక ఉన్నారు. ఎలాంటి శిక్షలు లేవు కానీ భారత రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే రాజ్యాంగంలో మాత్రమే పేర్కొన్నారు. అమలు విషయానికి వచ్చేసరికి న్యాయ శాఖ అని చెప్పు చేతుల్లో పెట్టుకొని వారి రాజకీయ పాలన కొనసాగిస్తున్నారు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు భారత ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరిగింది. రాజ్యాంగాన్ని అమలు పరిచే వ్యక్తులే రాజ్యం విధానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు .ప్రకటిస్తుంది ఏం చేయగలరు ఈ సమాజంలో జరుగుతున్న తప్పుడు విధానాలు ధనవంతులు శాసనకర్తలు గా ఉండి భారత సమాజంలో పౌరుల హక్కులు విధులు వారిని చేరవలసిన వివిధ విషయాలు హరించి భయపడుతున్నాయి. ఈ రాజకీయ పాలకుల పాలనలో భారత రాజకీయాల్లో బరువెక్కిన బాధలు ఎన్నో బరువెక్కిన. గుండెలతో వీరి పాలనలో సామాజిక మరణ శాసనం. కొండ కృష్ణ.