కట్టంగూర్ న్యూస్ .
రాయల్ పోస్ట్ ప్రతినిధి.

నేను అనగా D. సైదులు SI of police (Anti Human traftiking unit) నల్లగొండ యందు విధులు నిర్వహస్తున్నాను. పై అధికారుల సూచన మేరకు నేను మా యొక్క సిబ్బంది అగు Ch.నర్సింహ (PC),N.జ్యోతి (Wpc) లను మరియు cwc officer’s j.Anjali మరియు లేబర్ ఆఫీసర్స్ M. సురేష్ లతో సంయుక్తంగా తేది: 29-03-2022 సమయం 2: 30గంటలకు కట్టంగురు గ్రామ శివారులోని పచ్చ. కృష్ణమూర్తి s/o వెంకటయ్య వయసు:45సం,కులం:కమ్మ, R/o కట్టంగురు. ఇతని యొక్క ఇటుక బట్టిలలో తనిఖీ చేయగా అక్కడ 7 మంది బాలకార్మికులను గుర్తించి విచారించగా వారు ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చినట్లు తెలిపారు. వారి పేర్లు ఈ క్రింది విధంగా తెలిపినారు. 1.బుజాహెన్స్,2. రూపు దాన్,3.సేతు,4.పరేమేసిలన్,5. కైబుర్ హెన్స్,6.ముఖేష్ బరియ,7. టింకు రువత్,వీరిని గత నాలుగు నెలల నుండి ఇటుక బట్టీల లో ఇటుకల తయారీ విధానం లో పనిలో చేర్చుకొని వారిచే పనిచేస్తున్నారు అని తెలిపినారు. కావున బాలకార్మికులను పనిలో చేర్చుకొని పని చేయిస్తున్న యజమాని అయినా నా పచ్చ కృష్ణమూర్తి s/o వెంకటయ్య పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మనవి.

  1. కుమారి బింకో
  2. రౌత్ సత్య
  3. పరభోహిత్ పురుస్తోతం
  4. చెంచల జాల్
  5. స్మురిక బోరియ
  6. జస్వంత్
    కాబట్టి ఈ ఇటుక బట్టి యజమాని అయిన సుబ్బారావు పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.