రాయల్ పోస్ట్ న్యూస్:అందె శివ తండ్రి యాదగిరి, వయస్సు :30 సం,,లు, వృత . కులం డ్రైవరు: మాదిగ నివాసం: : కాకినాడ బస్తి, భువనగిరి పట్టణం యాదాద్రి-భువనగిరి జిల్లా ని అదుపులోనికి తీసుకొని అతని నుండి హత్యాయత్నం కోసం వాడిన ఒక కత్తి ,ఒక (1) మొబైల్ ఫోన స్వాదీనం చేసుకున్నారు .
నేరం వివరాలు:
బాడితుడు అయిన అయిన ఎద్దు యాదగిరి తండ్రి శివయ్య, వయస్సు.55 సం;లు, వృత్తి: దర్జీ , నివాసం :అర్బన్ కాలనీ, భువనగిరి పట్టణం దుబాయిలో ఉన్నప్పుడు , డబ్బులు సంపదిస్తూ , తన బార్య అయిన అయిన ఎద్దు భారతికి డబ్బులు పంపించేవాడు.ఇదే అదనుగా బావించి నేరస్తుడు తన అవసరాల కొరకు,తన అత్తగారి ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి డబ్బులు కావాలని అడుగగా సుమారుగా మూడు లక్షల రూపాయల వరకు ఇచ్చినది. ఇట్టి డబ్బుల విషయంలో తరచూ నేరస్తుడుకి ,తన అత్త గారు అయిన ఎద్దు భారతికి , బాదితుడు అయిన ఎద్దు యాదగిరి కి గొడవలు జరుగు చుండేవి. నేరస్తుడుని తన అత్త ఇచ్చిన డబ్బుల ఇవ్వమని తరచుగా అడుగుడతుండగా తన వద్ద డబ్బులు లేక అతను డబ్బులు ఇవ్వకపోవడంతో నిన్నటి రోజు అనగా తేదీ 24.03.2022 నాడు సాయత్రం అందాజా 5 గంటల సమయం లో తన అత్త గారు అయిన ఎద్దు బారతి తన అల్లుడు శివ నివాసం ఉంటున్న కాకినాడ బస్తీలోని ఇంటికి వచ్చి డబ్బుల గురించి అడుగగా శివ డబ్బుల లేక తన అత్త గారు అయిన ఎద్దు బారతి, మామ అయిన యాదగిరి ని చంపితే కానీ తనకి ఈ భాద తప్పదని అని నిర్ణయించుకొని , అత్త అయిన ఎద్దు బారతి ని కొట్టగా ఆమె తప్పించుకొని వారి ఇల్లు అయిన అర్బన్ కాలనీ కి పోయినది. ఎలాగైనా తన అత్త ఎద్దు బారతి, మామ అయిన యాదగిరి ని ఎలాగైనా చంపాలని అనుకోని కత్తి తీసుకొని రాత్రి 10.30 గంటల సమయం లో తన అత్త మామ గారు ఇల్లు అయిన అర్బన్ కాలనీ కి వెళ్ళి గొడవ చేసి ,అదే అదునుగా బావించి తన మామని చంపుటకు ఇదే సరి అయిన సమయం అనుకోని శివ తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తి తో తన మామ యాదగిరి కడుపులో, ఛాతీ మీద (రెండు భుజాల పక్కన) నడుము పై బాగంలో పొడిచినాడు.ఇంతలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి విడదీయుటకు ప్రయత్న చేస్తుండగా,శివ కత్తితో అక్కడ నుండి పారిపోయినాడు.
ప్రస్తుతం బాదితుడు గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ లో చికి త్స పొందుతున్నాడు. బాడితడి బార్య బారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగినది. అందె శివ ను ఈ రోజు అరెస్ట్ చేసి జైలుకు పంపనైనది
B Satyanarayana
Insp bhongir town