( సంగారెడ్డి రూరల్ రిపోర్టర్ శివరాజ్):

పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా సంగారెడ్డి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి , జెడ్ పి టి సిలు ఎంపీపీలు తెరాస పార్టీ నాయకులు సంగారెడ్డి లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ ఎస్ నాయకులు ఈ సందర్భంగా trs పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎక్స్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధరల ను పెంచి పేదల పై భారం మోపారని విమర్శించారు అభివృద్ధి కోసం పాటుపడుతున్న టీఆర్ ఎస్ ను ప్రజలు ఆదరించాలని కోరారు. జడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు సర్పంచ్ లు, ఎంపీపీలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు