గీత కార్మికుడిని ఆదుకున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
రాయల్ పోస్ట్ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బి యన్ తిమ్మాపురం గ్రామం లో ప్రమాదవశాత్తు తాటి పై నుంచి కింద పడిన తుపాకుల రాజయ్య తన రెండు కాళ్ళు కోల్పోయాడు విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెంటనే స్పందించి బాధితుడుని పరామర్శించి ఆ కుటుంబానికి బాసటగా నిలుస్తూ వారి కుటుంబానికి 10000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తరపున వారికి మరింత సాయం అందేలా చూస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బీరు మల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మలవెంకటస్వామి, ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు,ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి, కంచి మల్లయ్య,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దొనికన ప్రభాకర్ గౌడ్,నకిరేకంటి పెద్ద బాలయ్య,దంతూరి బాలరాజు, దంతూరి అంజయ్య, దంతూరి వెంకటేష్, కురీమిండ్ల అడ్డ బాలయ్య,ఎండి షబీర్ పాల్గొన్నారు.