రాయల్ పోస్ట్ ప్రతినిధి (బాలకృష్ణ)అభివృద్ధి దిశగా.చేర్ల గూడెం.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని.చేర్ల గూడెం.. జిల్లా కలెక్టర్ దత్తత గ్రామం అయిన,చేర్ల గూడెం గ్రామంలో సిసి రోడ్లు మోరి.సమస్యల పనులను వేగంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ ఉప సర్పంచ్ మాణిక్యం మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఏ.ఆర్.జి.ఎస్. 5 లక్షల రూపాయలు. అలాగే కలెక్టర్ 15 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి 5 లక్షల రూపాయలు మొత్తం 25 లక్షల రూపాయలతో పనులు చేస్తున్నామని తెలిపారు. ఇలాగే చేర్లగూడెం గ్రామానికి మరి ఎన్నో అభివృద్ధి పనులు. చేయాలని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు ఉప.సర్పంచ్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారిని కోరారు.