హైదరాబాద్, మార్చి 21 తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యుత్తు బిల్లులు చెల్లించేందుకు విద్యాశాఖ నిధులు మంజూరుచేసింది. బకాయిలతో పాటు మూడో త్రైమాసికానికి రూ.1,00,61,471 మంజూరుచేస్తూ పాఠశాల విద్యాశాలు డైరెక్టర్ శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులిచ్చారు.