రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి 26 వ వార్డు పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీరు కోసం ఇబ్బంది పడుతున్న టువంటి వార్డు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజల సౌకర్యార్థం సుమారు 1000, 1500 మీటర్ల మిషన్ భగీరథ పైప్ లైన్ ను సాంక్షన్ చేయించి ప్రజలకు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ పైప్ లైన్ ను మంజూరు చేయడం జరిగిందని 26 వ వార్డు కౌన్సిలర్ ఈరపాకా నరసింహ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా వార్డు పరిధిలోని కొంత మంది ప్రజలకు మిషన్ భగీరథ వాటర్ లేకపోవడం వల్ల వారి కోరిక మేరకు పైపులైను సాంక్షన్ చేయడం జరిగిందని ప్రజలకు ఇబ్బంది ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తానని ఏ పని అవసరం ఫోన్ చేయాల్సిందిగా ప్రజలను కోరారు ఈ పైప్ లైన్ వల్ల సుమారు వందమంది నివాస గృహాలకు కనెక్షన్ ఇప్పించే వారిని అవుతామని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మహమ్మద్ మహమ్మద్ లతాఫ్ ఉదయగిరి చక్ర వర్ధన్ లైన్ మెన్లు విజయ్ కుమార్ పాల్గొన్నారు