నల్లగొండ జిల్లా……
త్రిపురారం మండలం
మాటూరులో వెలసిన శ్రీ బంగారు మైసమ్మ తల్లిని ఈరోజు
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు. దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఆయనకు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. వారి సాంప్రదాయాలకు అనుగుణంగా పూల మాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో……
వాంకుడోత్ పాండు నాయక్, దేవాలయ పూజారులు హరి నాయక్, రవి నాయక్, నాగ నాయక్,ఇనియా నాయక్, సోమాని నాయక్,గ్రామ పెద్దలు కిషన్, ధాన్సింగ్, తదితరులు పాల్గొన్నారు.