ఆలేరు మార్చి 20 రాయల్ పోస్ట్ ప్రతినిధి దూడల అంబిక..

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాస్పరి శంకరయ్య. ఆలేరు మాజీ పట్టణ అధ్యక్షులు మోరి గాడి వెంకటేష్. జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి. దాసి సంతోష్. కందుల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు

ఆలేరు లో మల్లు స్వరాజ్యం చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రభుత్వ విప్ సునీత మహేందర్రెడ్డి