కొలనుపాక బస్ షెల్టర్ ప్రారంభిస్తున్న టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి

బస్ షెల్టర్ ప్రారంభం
మార్చి 20 రాయల్ పోస్ట్ ప్రతినిధి దూడల అంబిక…..
మండలంలోని కొలనుపాకలో తన సొంత నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులు అయినా జనగాం సుశీలమ్మ. నరసింహారెడ్డి జ్ఞాపకార్ధంగా ప్రజల కోసం ఈ బస్ షెల్టర్ ప్రారంభించామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. ఎంపీపీ గంధ మల్ల అశోక్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అమృతం బాలరాజు. సీనియర్ నాయకులు చీర బోయిన జగత్ . గంధ మల్ల రవి. చాడ సురేందర్ రెడ్డి. ఎద్దు నూరి భాస్కర్. తదితరులు ఉన్నారు