• నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారి*
    ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నోముల NL ఫౌండేషన్ సహకారంతో నిరుద్యోగ యువతి,యువకులకు ఉచిత, శిక్షణ, మెటీరియల్ తో

*గ్రూప్ 2, గ్రూప్ 3, టెట్, DSC, SI, & కానిస్టేబుల్, విభాగాల్లో 1000 మందికి MAP ఇన్స్టిట్యుట్ Nalgonda అధ్యాపక బృందం ఉన్నత స్థాయి ఫాకల్టీతో కోచింగ్ .. .

నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు,
కెసిఆర్ ప్రకటించిన జాబ్ మేళా లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధిక ఉద్యోగాలు సాధించుటకు గాను, వెయ్యి మందికి ఉచిత శిక్షణ,మెటీరియల్, ను అందించనున్నారు, దీనికొరకు ఉన్నత స్థాయి ఫ్యాకల్టీ ను మెటీరియల్ను, MAP ఇన్స్టిట్యూట్ ద్వారా ఏర్పాటు చేయనున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 టెట్, DSC,ఎస్ ఐ, మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు, అర్హులైన, నిరుద్యోగ యువతీ యువకులు లో ఈ నెల 25 తేదీ లోపు తమ పేర్లు నమోదు చేయించుకుని స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది,
వివరాలకు..

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కార్యాలయం హాలియా

Cell: *8333917171
*9381846974
నంబర్ ను సంప్రదించగలరు
&
మ్యాప్ ఇన్స్టిట్యూట్ నల్గొండ హైదరాబాద్ రోడ్
సత్య Towers
cell 90 6368 6368

అప్లికేషన్ కొరకు జత చేయవలసినవి
1) రెండు పాస్ ఫోటోలు
2) ఇంటర్ డిగ్రీ అర్హత సర్టిఫికెట్ జిరాక్స్
3) ఏప్రిల్ 1 లోపు అప్లికేషన్ నమోదు చేసుకోగలరు
4) ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించబడును

*నోముల NL ఫౌండేషన్ *
MLA క్యాంప్ ఆఫీస్
హాలియా జిల్లా నల్గొండ