రాయల్ పోస్ట్ ప్రతినిధి నల్లగొండ జిల్లా…..
నాగార్జునసాగర్ నియోజకవర్గం…
నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో వెలసిన శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహోత్సవానికి హాజరైన
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారు వీరికి ఆలయ కమిటీ చైర్మన్ గారు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికి, దేవాలయం అర్చకులు వేదపండితుల ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ యువకులు ఎమ్మెల్సీ గారు మొట్టమొదటిసారిగా గ్రామానికి విచ్చేసిన సందర్భంగా వారికి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. తదనంతరం దేవాలయ కమిటీ వారు నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో…. దేవాలయ కమిటీ చైర్మన్ మేరెడ్డి వెంకటరమణ, నిడమనూరు వైస్ ఎంపీపీ మేరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లగొండ జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, ఆలయ ఈఓ నవీన్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ అంకతి వెంకటరమణ,నిడమనూరు పిఎసిఎస్ డైరెక్టర్ కేశ బోయిన జానయ్య గౌడ్,మాజీ దేవాలయ చైర్మెన్ మెరెడ్డి చెన్నకేశవ రెడ్డి, మెరెడ్డీ జైపాల్ రెడ్డి,బత్తుల సుజయ్, గ్రామ యువకులు ఆలంపల్లి కృష్ణ, మేకల అనిల్ కుమార్, కోటి, శ్రీను, ఎంపీటీసీ భాస్కరి నారాయణ, మాజీ ఎంపీటీసీ కంచి పాపయ్య శివాలయం ఛైర్మెన్ దరీబ్ లింగప్ప, సత్యనారాయణ, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు ధారం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు