మంత్రి వర్యులు గౌ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్
హోళీ పండుగ సందర్భంగా పట్టణం లోని తెరాసా పార్టీ శ్రేణులు, అభిమానులు పలు రకాల యూనియన్ నాయకులు కార్యకర్తల మధ్య రంగులు చల్లుకుంటు అంగ రంగ వైభవంగా హోళీ పర్వదిన వేడుకలలో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్.
ఈ సంధర్బంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ చెడు నుండి మంచిని సాధించిన విజయం గా హోళీ పండుగ ను జరుపుకుంటారు ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో
కుల మతాలకు అతీతంగా చిన్నా, పెద్ద బేదం లేకుండా సంతోషాలతో జరిగే పండుగా హోళీ అని అన్నారు ఈ సంధర్బంగా హోళీ పండుగను ప్రశాంత గా జరుపుకోవాలని కోరారు.