ఆలేరు మార్చి 18 రాయల్ పోస్ట్ ప్రతినిధి దూడల అంబిక…..
హోలీ పండుగను పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో యువతి. యువకులు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు మరికొన్ని గ్రామాల్లో తెల్లవారుజామున కామ దహనం చేశారు