రాయల్ పోస్ట్ ప్రతినిధి

హోలీ పండుగ శుక్రవారం బెల్లంపల్లి పట్టణములో కౌన్సిలర్లు,ప్రెస్ క్లబ్ సభ్యులు ఒకరినొకరు హోళీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సహజ సిద్ధమైన రంగులతో హోళీ సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గంలో హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా రంగులు చల్లుకుని హోలీ జరుపుకున్నారు. బెల్లంపల్లి పుర వీధుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా హోళీ సంబరాలు జరుపుకున్నారు, మహిళలు హోళీ సంబరాలుజరుపుకున్నారు. పిల్లలు కేరింతలతో వీధుల్లో సందడిగా మారింది.