గుర్రంపోడ్ ఎంపీపీ గారికి హోలీ శుభాకాంక్షలు తెలిపిన trsv రాష్ట్రా నేత నిర్శనమెట్ల అశోక్
గుర్రంపో డ్
రాయల్ పోస్ట్
శుక్రవారం మండల కేంద్రంలో హోలీ పండుగ సందర్బంగా ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు గారిని వారి నివాసంలో రంగులతో హోలీ శుభాకాంక్షలు తెలిపిన మలిదశ తెలంగాణా ఉద్యమ విద్యార్థి నాయకులు, trsv రాష్ట్రా నేత నిర్శనమెట్ల అశోక్ ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు చేపూర్ హరి,ఆదిరాల ప్రభు,గణేష్,అంజయ్య,వెంకటయ్య తదితరులు పాల్గొనడం జరిగినది