భారత దేశ ప్రజలు అంత కలిసి 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్వారి పాలన విధానాలను తొలగించి భారత పౌరులందరూ స్వతంత్ర పాలన ప్రారంభించాలని .భారత దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో వారితో పోట్లాడి స్వాతంత్రం సంపాదించిన. తర్వాత 70 శాతం మంది ఇంకా పేదవారు గానే మిగిలి పోయారు .30 శాతం మంది ధనవంతులు గా మారిపోయారు .కారణం రాజకీయ పాలన స్వతంత్రం ఎందుకు వచ్చింది దాని ఉద్దేశం ఏంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ. ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలను చెప్పుకుంటున్నాయి. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమ .ప్రజల పైన లేనిపోని అధిక భారం మోపుతున్న. ఆర్థికంగా గా వివిధ రకాల ఆదాయాలు ప్రజల సంక్షేమం కోసం. ప్రజల తెలిసినటువంటి పన్ను ఇలాంటి సమాజంలో రాజకీయ పాలకులు వివిధ రకాలైన విషయాలను విస్మరించి. తమ అనుకూలమైన పాలనా విధానాలు కొనసాగించాల్సి ఉంటుంది .కానీ ఒక్కసారి ప్రజారంజకంగా పాలించిన వారు కూడా ఓటమి తప్పలేదు .రాజకీయ పాలకులు చేసే వివిధ రకాలైన చట్టాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. సామాన్యులకు ఏమి కావాలి అనేది పాలకొల్లు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 75 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల ప్రభుత్వాలు మారినా పేదవాడు పేదవాడి గానే మిగిలిపోతున్నారు .ఇంకా ధనవంతులు గానే ఉన్నారు. ఎక్కువ పేదవారు కనీస వసతులు లేక కూడా ప్రస్తుత కాలంలో జీవిస్తున్నారు .అలా ఉండటానికి కారణం రాజకీయ పాలకులు. ప్రతిసారి రాజకీయ పాలకులు మారినప్పుడు పేద వారి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అంతకు ముందు పాలించిన రాజకీయ పాలన విషయాలను పూర్తిగా తోసి పెట్టేందుకే .తర్వాత వచ్చిన రాజకీయ పాలకులు సామాన్యుల ప్రాథమిక అవసరాలు కారణాలను అన్వేషించి దాన్ని సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది .కానీ ప్రజలు మేము ఏమి చెప్పినా నమ్మే స్థితిలో ఉన్న ఉన్నారని భారత స్వతంత్ర తర్వాత సామాన్యుల పరిస్థితి. 21వ శతాబ్దంలో కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిపోయింది .ఈ విధానం ఇట్నే కొనసాగితే భారతదేశంలో సంపద కొద్దిమంది వద్ద కేంద్రీకృతమై .దీనివల్ల అంతరాలు పెరిగిపోయింది .ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక వ్యవస్థలో అనేక రకమైన అవకతవకలు ఏర్పడి .వ్యవస్థ భరించరానిదిగా ఉన్నప్పుడు సామాన్యుని రాజకీయ పాలకులపై తిరుగుబాటు చేయక తప్పదు. వారి మీద అన్ని రకాలైన భారాలు మోపినప్పుడు వ్యవస్థ భరించడానికి అయినప్పుడు చాలా సామాజిక మార్పులు సంభవించవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాలు సామాన్యులకు వాళ్లు సహజంగా మార్చుకోవడం జరుగుతుంది .ఇదే పరిస్థితి భారతదేశంలో కొనసాగితే 2060 నాటికి మహా విప్లవం సంభవించ బోతుంది .ఇది జరిగిన రాజకీయ పాలకులు పరిపాలన విషయాల్లో మార్బుల్ తీసుకోవడం ఎంతైనా అవసరం .మార్పు పాలకులు తీసుకురా లేదో సామాన్య ప్రజలు మార్పు తీసుకురావడానికి అందరు ఏకం అయ్యి పాలకులను తొలగించే రోజు ముందు. కనిపిస్తుంది.

కొండ కృష్ణ హెడ్ ఆప్ దా డిపార్ట్మెంట్ ఇన్ పొలిటికల్ సైన్స్ సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నల్గొండ.