రాయల్ పోస్ట్ న్యూస్:భారతదేశంలో స్వతంత్రం సిద్ధించి 72 సంవత్సరాల కాలంలో పథకాల పేరుతో కార్యక్రమాల పేరుతో ఏమాత్రం అనుసరించు పథకాలు కావు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు కానీ రాజకీయ పాలకులకు ప్రజలు ఒక రకమైన యంత్రాలుగా తయారు చేస్తున్నారు భారతదేశం కంటే భూభాగం జనాభా వనరులు తక్కువగా ఉన్న దేశాలు ఆర్థిక అభివృద్ధి లో అతివేగంగా ముందుకు వెళుతుంటే 1950 నుండి ఇరవై 22 వరకు భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం చెప్పబడుతుంది అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడు మారిపోతుందోభారత రాజకీయాల్లో దీనంతటికి కారణం భారతదేశంలో రాజకీయ పాలకులు అనుసరిస్తున్న విధానాలు పరిపాలన రాజకీయ విషయాల్లో రాజకీయ అధికారంలోకి వచ్చినా ప్రతి రాజకీయ పార్టీ అవినీతి లంచగొండితనం కమీషన్ పద్ధతిలో పర్సంటేజ్ విధానం ద్వారా రాజ్య ఆదాయాన్ని దోపిడీ సాధనంగా ఎంచుకోవడం జరుగుతుంది రాజా ఆదాయాన్ని వివిధ మార్గాల ద్వారా కొల్లగొట్టే రాజకీయ పాలకులు ధనవంతులుగా మారుతున్నారు మరి పేదవారు మరి పేదవారి గా మారుతున్నారు స్విజర్లాండ్ లాంటి దేశంలో రాజకీయ పాలకులు శాసనాలు అంతవరకే వరకు వారు పాలకులుగా తర్వాత వారు తమ స్వంత వృత్తిలోకి నిమగ్నం కావడం ద్వారా అక్కడ అవినీతి లంచగొండితనం లేదు అక్కడ ప్రజాస్వామ్య విధానం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం విధానం అమలవుతోంది భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్య అవుతుంది పేరుకు మాత్రమే భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న పాలకులు నియంతృత్వం ప్రజాస్వామ్య విధానాలు అమలు పరుస్తున్నారు ప్రజలకు తన సొంత విషయాలను రాజకీయ విషయాలు అమలు పరుస్తున్నారు సామాన్య ప్రజానీకాన్ని బానిసల కంటే హీనంగా చూస్తున్నారు విద్యావకాశాలు స్వతంత్రం ఉపాధి అవకాశాలు ప్రజలకు ఏదో వారి అవసరాలు తీర్చే మాదిరిగా అమలు పరుస్తున్నారు ప్రజాస్వామ్యం అనేది ప్రజల వద్ద ఉన్నటువంటి ప్రజా సార్వభౌమాధికా స్విజర్లాండ్ లాంటి దేశాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు కావడానికి విద్యా విధానాలు చాలా ప్రభావం చూపిస్తున్నాయి ప్రజలకు అవసరం లేని శాసనాలు చేస్తే అలాంటి శాసనాలను లేదా శాసనకర్త లను తొలగించటం అంటే అధికారం అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది భారతదేశంలో ప్రజాభిప్రాయం నామమాత్రంగా మాత్రమే ఉంది ప్రత్యక్ష పరోక్ష ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాభిప్రాయం ద్వారానే శాసనాలు చేసే మండిపడుతున్నారు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ప్రజాస్వామ్యం పేరిట సామాన్య ప్రజలను వారి హక్కులను కాలరాస్తున్నారు భారత దేశంలో ప్రజాస్వామ్యం అనేది రాజకీయ పాలకుల వద్దనే కేంద్రీకృతమై ఉంది ఇలాంటి విధానం రాజకీయ పాలకులకు త్వరలోనే పాలన అంతం అవడానికి కారణం కావచ్చు మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది….. కొండ కృష్ణ హెడ్ ద డిపార్ట్మెంట్ ఇన్ పొలిటికల్ సైన్స్ సిద్ధార్థ డిగ్రీ అండ్ pg కాలేజ్ నల్గొండ