రాయల్ పోస్ట్ న్యూస్ : సామాన్య ప్రజల రా మీరు ఉచిత లకు అలవాటు పడే ఊరికే మోసపోతున్నారు ఉచిత లకు అలవాటు పడ్డాయి ఏ జీవి తన శక్తి సామర్థ్యాలను కోల్పోవడం జరుగుతుంది తన శక్తి ద్వారా పనులు చేయడం వదిలేసింది ప్రతిరోజు లేదా 365 రోజులు ఉచిత ఆహార పదార్థాలు లభిస్తాయని జీవనం గడుపుతూ తన శక్తి సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది సోమరిగా తయారు కావడం జరుగుతుంది పులి వేట సహజవృత్తి కానీ తన వెంటనే వృద్ధిని బోనులో పెట్టి ఆహారం అందిస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత తన సహజ వృత్తి అయిన వేటను మార్చుకోవడం జరుగుతుంది తన సహజ సమయానికి ఆహారం లభిస్తుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత పూర్తిగా వేట మరిచిపోవడం జరుగుతుంది అదే మాదిరిగా సమాజ ప్రజలందరూ మిమ్మలని రాజకీయ పాలకులు ఉచిత అలవాటు చేస్తున్నారు కొన్ని రోజుల తర్వాత నీకు ఉచిత లు ఇవ్వరు ధరలు పెంచి కనీస కనీస వసతులు ధరల కు అమ్ముతారు అప్పుడు ఉచిత లకు అలవాటు పడ్డ మీరు మీ దగ్గర ఎలాంటి నగదు ఉండదు కారణం మీరు రాజ్యం సౌకర్యాలు కల్పిస్తుందని భ్రమలో ఉంటారు మీరు ఉచిత అలవాటు పడ్డ మీరు ఏ విధమైన వృత్తిని కొనసాగించారు రాజకీయ పాలకులు వారి పరిపాలన జరుపుకోవడానికి పగటి వేషాలు వేస్తారు ఇది గమనించండి మీకు ఉన్నటువంటి సహజ అలవాటుని కోల్పోయి మీ అస్తిత్వాన్ని కూడా కోల్పోతారు సమాజ ప్రజలారా ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు మీకు ఇస్తున్న ఉత్సవాలను వదిలేయండి రైతుబంధు రైతు బీమా ఉచిత కరెంటు పెన్షన్స్ మరే ఇతర చిత్రాలైన సమాజ పౌరులు భ్రమలో మభ్యపెట్టి పాలకొల్లు ఉన్నారు మాది మంచి పాలన అని ప్రగల్భాలు పలుకుతున్నారు అవన్నీ ఒట్టి మాటలే సమాజ ప్రజలు అందరూ రూ కొందరు మాత్రం భూమిలేని నిరుపేద అన్నారు వారికి ఏ విధమైన పూచికత్తు లేనిది బ్యాంకు లోన్స్ ఇవ్వవు రైతుబంధు లాంటి లేవు మరే ఇతర అయినా పథకాలు వర్క్ ఇస్తలేవు రాజ్య పాలకులు సమాజ పౌరులందరికీ మోసం చేస్తూ పాలన ముందు కొనసాగిస్తున్నారు 10 శాతం మందికి ఉచితంగా అందిస్తూ పార్టీల పేరుతో మోసాలు చేస్తూనే ఉన్నారు 2020 లో కూడా ప్రభుత్వ విధానాలే కొనసాగిస్తున్నారు ముఖ్యంగా భారతదేశంలో రాజకీయ పాలకులు పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నారు వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదలకు తక్కువ ఆశ గురించి ధనవంతులకు ఎక్కువగా ఉపయోగపడే విధంగా పాలన విధానాలు కొనసాగిస్తున్నారు మీరు మీ మీ వృత్తిని సక్రమంగా ఎంచుకోండి మీకు తగిన పని చేసుకోండి ఇ గొప్పగా జీవించండి ఉచిత పథకాల ద్వారా ప్రజలు సోమరిపోతులు గా తయారై తర్వాత ఏం పని చేతగాక వివిధ రకాలైన సంఘవిద్రోహ కార్యకలాపాలు దొంగతనాలు దోపిడీలు మారుతున్నారు ఇలా మారడానికి కారణం రాజకీయ పాలన అధికారులే ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి రాజకీయ నాయకులు పెద్దగా జీవించడానికి గల కారణం పేదల సొమ్మును దోచుకుని కూడా పెట్టుకోవడమే మీ ఉచిత ఇచ్చేది తక్కువ వాళ్ళు దోచుకోవడమే అనేది ఎక్కువ శాతం గా ఉంది మీరు ఎన్నాళ్లయినా పాలితులు గానే ఉంటారు మీరు ఉచిత అనేది వదిలివేసిన నాడు సమాజ వ్యవస్థ మొత్తం పెద్ద మార్పు మీరు అనుకున్న సమాజ వ్యవస్థ పుట్టుక రావడం మద్యం ఇప్పటికైనా నిజానిజాలు ఆలోచించి ముందు తరాలకు అన్ని అవకాశాలు దొరికినట్టుగా నిర్ణయాలు తీసుకోండి రాజకీయ హక్కు అనేది మార్పు తేగలదు

కొండ కృష్ణ , హెడ్ ఆప్ డిపార్ట్మెంట్ ఇన్ పొలిటికల్ సైన్స్ సిద్ధార్థ డిగ్రీ అండ్ pg కాలేజ్ నల్గొండ