మహిళా దినోత్సవం ఐక్యరాజ్య సమితి వారు మార్చి 8 1945 నాడు ప్రపంచ మహిళా దినోత్సవం ప్రకటించడం జరిగింది మహిళా హక్కుల కోసం మేరీ ఓలో స్టోన్ క్రాఫ్ట్ మహిళా హక్కుల కోసం మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో 1792లో వివిధరకాల మహిళా హక్కుల కోసం మహిళా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత జర్మనీ దేశంలో 8 గంటల పనిదినాల కోసం మహిళా వేధింపుల దృష్టిలో పెట్టుకొని మహిళల కోసం ఒక ప్రత్యేక దినాన్ని కేటాయించాలని మహిళా శ్రామిక పోరాట దినం సాధించిన ఘనత కార్ల జర్కిన్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా మహిళలు జరుపుకునే పండగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు మహిళా హక్కుల కోసం పోరాటం జరిగింది మహిళా హక్కుల కోసం పోరాడిన వివిధ ఘట్టాలను పురస్కరించుకొని మహిళలు జరుపుకునే దినోత్సవం మహిళలు వివిధ రకాల హక్కులకోసం పోరాడి సాధించుకున్న హక్కులు లింగ సమానత్వం సమానత్వం ఉపాధి ఉద్యోగ ఆర్థిక రాజకీయ ప్రస్తుత సమాన వేతనం రక్షణ భద్రత గృహహింస పోరాట లైంగిక వేధింపుల వ్యతిరేక ఓటు హక్కు వివిధ రకాల హక్కులు మహిళా హక్కుల కోసం మొట్టమొదటి సారిగా పోరాడిన వ్యక్తి జాన్ స్టువర్ట్ మిల్ మహిళలకు ఓటు హక్కు కావాలని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రతిపాదించిన టువంటి వ్యక్తి మహిళలకు వివిధ విషయాల్లో సమాన అవకాశాలు ముఖ్యంగా ప్రపంచం వివిధ రంగాలలో సమాన అవకాశాలు కల్పించడం ప్రపంచంలో మొట్టమొదటి ప్రధాని అయిన సిరిమావో బండారు నాయకే ఇందిరాగాంధీ మార్గరెట్థాచర్ బెనజీర్ భుట్టో భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో మహిళలు మహిళకు లో భాగంగానే పోరాటం జరిగింది మొదటి ఉపాధ్యాయురాలు అయిన సావిత్రిబాయి పూలే సరోజినీ నాయుడు దుర్గాబాయి దేశ్ముఖ్ అరుణ అసఫ్ అలీ పండిత రమాబాయి రమాబాయి అంబేద్కర్ స్త్రీల హక్కుల కోసం విద్య కొరకు పోరాడి నటువంటి మహిళామణులు అదేవిధంగా తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం ఆరుట్ల కమలాదేవి ఆధునిక జిల్లా మరికల్ మీరంతా కూడా మహిళా హక్కుల కోసం పోరాడిన టువంటి వీరనారీమణులు ఇంద్ర నోయి చందాకొచ్చార్ లాంటి మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు మహిళలు సమాజంలో వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్చి 8న మహిళా దినోత్సవం మార్చి 9 మహిళా హక్కుల అందించడం జరుగుతుంది మహిళా దినోత్సవం జరుపుకున్నాం ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రతి మహిళకు ప్రతిచోటా విలువలు గౌరవంగా ఉండేటట్లు ఉంటే మహిళా దినోత్సవానికి ఒక విలువ ఇచ్చినట్లు భారతదేశంలో విద్యా ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో కొన్ని రాష్ట్రాలు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అసెంబ్లీ పార్లమెంట్ లో ఇప్పటికీ మహిళా ప్రాతినిధ్యం తక్కువగానే ఉన్నది తొలగించాలంటే జనాభాలో సగం మంది ఉన్న మహిళలకు 50 శాతం వాటా కల్పించడం పౌరులందరికీ బాధ్యతగా భావించవచ్చు ప్రతి చోట మహిళలకు ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చట్టాలు ఉన్నా మహిళా దినోత్సవం రోజు కూడా మహిళలు అభాసుపాలు అవుతున్నారు కఠిన చట్టాలు అమలు చేసినట్లయితే సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలు రూపుమాపి మహిళా గౌరవాన్ని కాపాడే వలసిన అవసరం ఎంతైనా ఉంది