రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎమ్:అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ సంబ‌రాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీన TRS పార్టీ మ‌హిళా నాయ‌కులు ఆత్మకుర్ మండలం లో ని పార్టీ ఆఫీస్ వద్ద ఒక ఆడపిల్ల అయ్యి ఉండి కూడా ఏ మాతరం భయపడకుండా ఒక అబ్బాయి లాగా అన్ని రంగాల్లో పాల్గొంటు,మీడియా రంగం లో కూడా దూసుకు పోతున్న విద్యార్థిని అయిన తవిటి అరుణ కి సన్మానం నిర్వ‌హించారూ
ఇట్టి కార్యక్రమంలో TRS పార్టీ మహిళలు పాల్గొన్నారు