హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగారు హైదరాబాద్‌ నగరం పోలీసులు
నేటి నుంచి నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఫైనళ్‌ నిర్ణయానికి వచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది. రవాణా, పోలీసుశాఖలు చూసీచూడనట్టు వదిలేయటంతో తెలంగాణ, ఏపీల నుంచి కొనుగోలు చేసిన ఆటోలను యథేచ్ఛగా నగరంలో నడుపుతున్నారు ఆటో వాలాలూ. దీంతో పరోక్షంగా ట్రాఫిక్‌ రద్దీ, కాలుష్య తీవ్రత చోటు చేసుకుంటుంది. ఇలాంటి తరుణంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

వీటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు ఆటో డ్రైవర్లు, సంఘాలకు అవగాహన కల్పించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ప్రత్యేక తనిఖీల్లో ఆటోలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిచ నున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, ఇన్సూరెన్స్, యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని పోలీసులు ఆటోడ్రైవర్లకు సూచించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. అలాగే… టూ, త్రీ వీలర్స్‌, తోపుడు బండ్లకు 75 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. కార్లు, హెవీ వెహికిల్స్‌కు 50 శాతం రాయితీ, మాస్కులు ధరించని వారి ఫైన్లకు భారీ రాయితీ ఇవ్వాలని ఫైనల్‌ నిర్ఆనిక ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. చలాన్‌లో విధించిన వెయ్యికి రూ.100 చెల్లిస్తే క్లియర్ కానుండగా… మార్చి 1 నుంచి 31 వర కు ఈ- చలా న్ల వెబ్‌ సై ట్లో పేమెం ట్లు జరుగనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.