(రాయల్ పోస్ట్ న్యూస్)..
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నందు కార్యక్రమంలో,
ప్రముఖ తెలుగు సినీ పరిశ్రమ హీరో సుమన్ గారి చే
కుడుపూడి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఓ.బి.సి విభాగ అధికార ప్రతినిధి
నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ మరియు ప్రముఖ సంఘ సేవకుడు
సాంస్కృతిక, క్రీడా మున్నగు రంగాల్లో విశిష్ట కృషి చేసినందుకు ,అనాధలకు అన్నదానం,
వికలాంగులకు చేయూత గా
,వైద్య, , సంక్షేమం కార్యక్రమంలో నిర్వహించినందుకు
బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డ తో సత్కరించారు.ఈ కార్యక్రమము జనని
ఫౌండేషన్ ఎన్. జీ. ఓ.
చైర్ పర్సన్ శ్రీమతి పద్మావతి గౌడ్ ,ఈ కార్యక్రమంలో
శ్రీమతి సీరవేన స్వప్న నాగరాజుపెద్దపల్లి జిల్లా ,సురేష్ నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ,రష్మిత పాడి
శ్రీ ప్రతిమ ఫౌండేషన్ అధ్యక్షురాలు ప్రముఖ సంఘ సేవకులు,టీవీ, నటీ,నటులు
ధన్యవాదాలు తెలిపారు