సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం మండలం ( రాయల్ పోస్ట్ న్యూస్) *
జిన్నారం మండలం ఓట్ల గ్రామం కొచ్చేరువు నుండి వచ్చే నీటి కాలువను మూసేసి రెండు చిన్న చిన్న పైపులు వేసి దాని పై నుండి రోడ్ వేసుకున్నారు చిన్న చిన్న పెయ్ పుల ద్వారా రా ఓట్ల చెరువు ఎలా నిండుతుంది కెసిఆర్ గారు ఎన్నో పథకాల ద్వారా కుంటలు చెరువులు బాగు చేస్తుంటే కొంతమంది ఇలా కాలువలను కూల్చేస్తుంటే మత్స్యకారులు ఎలా బ్రతకాలి అని ఓట్ల గ్రామ మత్స్యకార సంఘం అధ్యక్షుడు సుంకరబొయీన మహేష్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పూజారి రాజు కోశాధికారి వీరబోయిన సాయికుమార్ ఓట్ల గ్రామ వార్డు నెంబర్ బొగురు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పూజారి బిక్షపతి మరియు మత్స్య శాఖ నిరుడి సాయిబాబా మరియు సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి చర్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తామని అన్నారు