గుండాల ఫిబ్రవరి 20(రాయల్ పోస్ట్ న్యూస్)గుండాల మండలం మాసన్ పల్లి కాంగ్రెస్ సీనియర్ నేత బత్తిని స్వామి గౌడ్ అన్న కుమారుడు బాలరాజు గౌడ్ వివాహానికి హాజరై ఆశిర్వదించిన కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల అయిలయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈరసరపు యాదగిరి గౌడ్.ఈ కార్యక్రమంలో గుండాల మండలం సీనియర్ నేత మాసన్ పల్లి సర్పంచ్ ఏలూరి రాంరెడ్డి ఎంపిటిసి కెమిడి అనితా రవికుమార్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు గూడ మధుసూదన్ గౌడ్ ఆలేరు పట్టణ అధ్యక్షుడు ఎజాస్ యూత్ కాంగ్రెస్ ఆలేరు మండల అధ్యక్షుడు కలంకుట్ల లోకేష్ బండ్రు జహంగీర్ సింగిల్ విండో డైరెక్టర్ అయిలయ్య కొండల్ రావ్ మద్దుల బాల్ రెడ్డి నవీన్ రెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.