రాయల్ పోస్ట్ న్యూస్: శ్రీ వీరాంజనేయ స్వామి గుడి నిర్మాణానికి ₹1,51,000/- రూ విరాళం.
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి (రాయల్ పోస్ట్ న్యూస్)..
అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలోని హరివిల్లు టౌన్ షిప్ లో శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయ నిర్మాణానికి ₹ 1,51,000/- రూపాయల విరాళం అందజేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టౌన్ షిప్ అసోసియేషన్ మెంబెర్స్ పాల్గొన్నారు.